Latest Posts

గాలివీడు రామాలయం ధ్వజస్తంభంపై పిడుగు..

గాలివీడు రామాలయం ధ్వజస్తంభంపై పిడుగు

అన్నమయ్య జిల్లా గాలివీడు పట్టణంలో ఉన్న రెవెన్యూ ఆఫీసు పక్కన ఉన్న రామాలయం గుడికి ఉన్న ధ్వజస్తంభంపై పిడుగు పడటంతో ధ్వజస్తంభానికి సంబంధించిన రాళ్లు పక్కకు కదిలాయి. ఈ ఘటనతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా కీడు శంకిస్తుందేమోనని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ధ్వజస్తంభాన్ని పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

Posted Under AP
Editor