పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో
కూడేరు మండలంలో MRPS VHPS ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేసి వికలాంగులకు 2008 సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి ఎమ్మార్వో మేడంగారు 483 సర్వే నెంబర్లో ఎమ్మార్వో కాలనీలో 03. సెంట్లు స్థలం కేటాయించడం జరిగింది కానీ VHPS లో పనిచేస్తున్న ముద్దలాపురం పెద్దన్న వికలాంగులకు ఇచ్చిన మూడు సెంట్లు స్థలాన్ని రెండు మూడు రోజుల క్రితం 8.00.000 ఎనిమిది లక్షల రూపాయలకు అమ్ముకోవడం జరిగిందని మాకు తెలిసిన వెంటనే MRPS కూడేరు మండల నూతన నాయకులు మండల తాసిల్దారు గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది MRO గారితో స్థలానికి సంబంధించి నోటీసులు పంపియాల్సిందిగా కోరడమేంది
