Latest Posts

మానవత్వం చాటుకున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు..

-కళ్యాణదుర్గం

మానవత్వంతో స్పందించిన ఎమ్మెల్యే అమిలినేని

అంబులెన్స్ రాకపోవడంతో అటుగా వెళుతున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చూసి వెంటనే ఆసుపత్రికి తరలించారు

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గుర్తు తెలియని వ్యక్తిని తన వాహనంలో ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే

కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తన మానవత్వాన్ని చూపించి ఒక నిండు ప్రాణం కాపాడారు..కళ్యాణదుర్గం నుంచి అనంతపురం వెళుతున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు హానిమిరెడ్డిపల్లి సబ్ స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్త శ్రావంలో పడిఉండగా అంబులెన్స్ రాకపోవడంతో తానే దిగి వచ్చి తన సిబ్బంది సాయంతో ఆయన వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు.

Posted Under AP
Editor