శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో కుటుంబం ఆత్మహత్య,

శ్రీశైలం బ్రేకింగ్

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరివేసుకుని ఆత్మహత్య,

మృతులు సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన కుటుంబంగా గుర్తింపు,

ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసుల అనుమానం,

మృతులు సుధాకర్ (36), ఆదిలక్ష్మి (50), మల్లేశ్వరి (45), శ్రీదేవి (33), మణికంఠ (15).

Posted Under AP
Editor