*ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం కొండగట్టు పల్లి పంచాయతీ పరిధిలోని మద్దన్న గారి పల్లి శీలవాండ్లపల్లి వుడ్ క్రింద తండా కోటిరెడ్డిపల్లి పి కొట్టాల సిరగారిపల్లి ప్రాంతాలలో ఉండే ఆరు చెరువులకు హెచ్ ఎన్ ఎస్ ఎస్ హంద్రీ నివారణ కాలువల ద్వారా చెరువులకు నీళ్లు నింపుటకు ఆ గ్రామాల ప్రజల అభ్యర్థుల మేరకు ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గౌరవనీయులు శ్రీ పరిటాల శ్రీరామ్ బాబు గారు వచ్చి రైతులతో మాట్లాడి ఇక్కడ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి తప్పకుండా ఇక్కడ రైతాంగానికి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి చెడువులు నింపడానికి ఇక్కడ రైతాంగాన్ని అభివృద్ధిలో తీసుకురావడానికి నా వంతు నేను కృషి చేస్తానని ప్రజలకు రైతులకు భరోసానివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ గ్రామాల ప్రజలు రైతులు పాల్గొని మీరు సహాయం చేసినందుకు గౌరవ శ్రీ పరిటాల శ్రీరామ్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియపరచడం జరిగింది…
ముదిగుబ్బ మండలంలోని ఆరు చెరువులకు హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లు
