E-పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహణ..

Mudigubba yes9 Tv
ముదిగుబ్బ, ఆగస్టు 4: రైతుల భూహక్కులను పరిరక్షిస్తూ, పారదర్శకతను పెంపొందించే లక్ష్యంతో ఈ-పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం జొన్నల కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని రాళ్ల అనంతపురం, రాళ్ల అనంతపురం తండా, జొన్నల కొత్తపల్లి, జొన్నల కొత్తపల్లి తండా రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముదిగుబ్బ మండల డిప్యూటీ తహసీల్దార్ సి.ఎల్.టి.టి. మునియప్ప గారు హాజరయ్యారు. రెవెన్యూ సిబ్బందితో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి రమేష్ బాబు గారు, మండల కన్వీనర్ కరణం ప్రభాకర్ నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్‌చార్జ్ మూడు చినగాని నరసింహ యాదవ్ గారు, తెలుగు యువత నాయకులు కోట్ల బాబి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ ఆలుగుండ్ల నాగిరెడ్డి గారు, ముదిగుబ్బ మండల తెలుగుదేశం పార్టీ రైతు సంఘం అధ్యక్షులు ఆరువేటి గోపాల్ రెడ్డి గారు, జొన్నల కొత్తపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శివారెడ్డి గారు, ముదిగుబ్బ మండల తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు జానీ గారు, మలకవేముల తెలుగుదేశం పార్టీ పంచాయతీ అధ్యక్షులు బండి మల్లికార్జున టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు
ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు

Posted Under AP
Editor