మండలంలో డోర్ టూ డోర్ ప్రచారం చేస్తున్న మండల కన్వీనర్ మనోహర్..

ముదిగుబ్బyes9TV
ముదిగుబ్బ మండలంలోని 58వ బూత్ పరిధిలో నిర్వహించిన డోర్-టు-డోర్ కార్యక్రమంలో మండల కన్వీనర్ తుమ్మల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి పార్టీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో బూత్ ఇన్‌చార్జ్ మల్లెల నారాయణస్వామి, ముదిగుబ్బ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, బూత్ కన్వీనర్ నరసింహ, గోపాల్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు రాధమ్మ, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Posted Under AP
Editor