సిపిఎం ఆందోళన
కర్నూలు జిల్లా
ఆస్పరి అంబేద్కర్ సర్కిల్ లో CPM నేతలు ఆందోళన
రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆస్పరి కి రానున్న సందర్బంగా CM కు పలు సమస్యల పై నేతల డిమాండ్స్
ఆలూరు ప్రాంతం లో ఉన్న తాగునీటి సమస్య తీర్చాలని ఖాళీ బిందెలతో ర్యాలీ
వెనుకబడిన ఆలూరు నియోజకవర్గం పరిధిలో వే ధవతి ప్రాజెక్టు, నగరడోన రిజర్వాయర్ పూర్తి చేయాలని డిమాండ్
గ్రామీణ ప్రాంతాలకు రహదారులను ఏర్పాటు చేయాలి.
ఆలూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం అవసరం అయిన నిధులు ముంజూరు చేయాలి.
