Latest Posts

కస్తూర్బా కాలనీలో మసీదు కు స్థలం కేటాయించాలని అవాజ్ మరియు ముస్లిమ్ పెద్దల ఆధ్వర్యంలో తహసీల్దార్ కి వినతి…

ముదిగుబ్బ yes9TV
ముదిగుబ్బ కస్తూరిబయికాలని నందు సుమారు 20 సంవత్సరముల నుండి సుమారు 50 ముస్లిమ్ కుటుంబాలు అక్కడ జీవిస్తున్నారు . అయితే అక్కడ మసీదు లేనందున ముస్లిమ్ లు ఇందులు ఎదుర్కొంటున్నారు… ఆ కస్తూరి భాయి కాలనీ ముదిగుబ్బ కు రెండు కిలోమీటర్లు దూరంగా ఉన్నందున అక్కడ నుండి మసీదుకు రావాలంటే అక్కడే నివశిస్తు న్న ముస్లిములులు వృద్దులు వికలింగులు తీవ్ర ఇబ్బందులు-పడుతున్నారు… కావున ఆ కస్తూరి భాయి కాలనిలో వున్న ముస్లిమ్ లకు మసీద్ స్థలాన్ని కేటాయించాలని అవాజ్ మరియు ముస్లిమ్ పెద్దలు తహసీల్దార్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది… ఈ కార్యక్రమం లో సిపిఎం మండల కార్యదర్శి ఆటో పెద్దన్న, అవాజ్ మండల కార్యదర్శి బాబ్జాన్, రహీమ్, అల్లాభాకాష్,ముస్తఫా, పక్కిరప్ప, నౌషద్ మరియు ఇతర ముస్లిమ్ పెద్దలు పాల్గొన్నారు…

Posted Under AP
Editor