కర్నూలు లోని మౌరియా హోటల్లో జనసేన పార్టీ కర్నూలు పార్లమెంట్ సమాచార సేకరణ కమిటీ పరిశీలకులు కాకినాడ ఎంపీ శ్రీ ఉదయశ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేనపార్టీ ఆలూరు మండల నాయకులు ఛత్రపతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
పార్టీ బలోపేతం, సంస్థాగత అభివృద్ధి మరియు రానున్న కార్యక్రమాలపై ఆత్మీయంగా చర్చించడం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరింత నిబద్ధతతో పనిచేస్తామని. ఈ సందర్భంగా తెలియజేశాము ఈ ప్రోగ్రామ్ లో జనసేనపార్టీ నాయకులు రాజశేఖర్, రంగస్వామి,చిరంజీవి, లక్ష్మీకాంత్, బాషా పాల్గోనారు.
