నేడే అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రథమ ఘటికోత్సవం.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

గౌరవనీయులైన సార్/మేడం,

ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (Central University of Andhra Pradesh) ప్రథమ ఘటికోత్సవ (1st Convocation) వేడుకలకు భారత రాష్ట్రపతి గౌరవనీయులైన శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

  • వేదిక: అనంతపురము

  • తేదీ: 01-07-2026

  • సమయం: ఉదయం 11:00 గంటలకు

లైవ్ స్ట్రీమింగ్ (లింక్) 👇

సమాచార, పౌర సంబంధాల శాఖ (I&PR) అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని ఈ క్రింది లింక్ ద్వారా వీక్షించవచ్చు:

🔗 https://youtube.com/live/6GHnduYEKec?feature=share

DSNG ఫ్రీక్వెన్సీ వివరాలు (మీడియా ప్రసారాల కొరకు) 👇

డౌన్‌లింక్ వివరాలు (Downlink Details):

  • శాటిలైట్: GSAT-16 KU Band (55East)

  • డౌన్‌లింక్ ఫ్రీక్వెన్సీ (D/L Frequency): 12515.75 MHz

  • సింబల్ రేట్ (Symbol Rate): 2 Msps

  • మొడ్యులేషన్: DVBS2 – 8 PSK

  • ఎఫ్‌ఈసీ (FEC): 8/9

  • పోలరైజేషన్ (Polarization): హారిజాంటల్ (Horizontal)

  • (గమనిక: High beam LNB, 11300 అవసరమవుతుంది)

Posted Under AP
Editor