బ్రేకింగ్ న్యూస్ :అనకాపల్లి జిల్లా పరవాడ లోని దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం….

విశాఖ :

బ్రేకింగ్ న్యూస్ :

అనకాపల్లి జిల్లా పరవాడ లోని దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం..

ఇద్దరు కార్మికుల మృతి

ప్రమాదంలో మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానం

ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది

ప్రమాద కారణాలపై దర్యాప్తు చేపట్టిన అధికారులు

Posted Under AP
Editor