హాలహర్వి మండలం గూళ్యం సమీపంలో ఫారెస్ట్ లోని భూకబ్జా కోసం అక్రమ తవ్వకాలు చేస్తున్న నేతలు ….

కర్నూలుజిల్లా….

హాలహర్వి మండలం గూళ్యం సమీపంలో ఫారెస్ట్ లోని భూకబ్జా కోసం అక్రమ తవ్వకాలు చేస్తున్న నేతలు ….

ఆరు జెసిబి లతో తవ్వకాలు…

రాత్రి వేళ గుట్టుగా చప్పుడు కాకుండా టీడీపీ నేతలు తవ్వకాలు సాగిస్తున్న సమాచారం …

విషయం తెలుసుకొని ఫారెస్ట్ అధికారులు దాడులు…

ఆరు జెసిబి స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అదికారులు …

అధికారపార్టీ నాయకుల అండదండలున్నాయని అనుమానాలు…

Posted Under AP
Editor