Latest Posts

సిపిఎం పోరాటానికి స్పందన: ముదిగుబ్బలో హిందూ స్మశాన వాటిక కోసం స్థల పరిశీలన

ముదిగుబ్బ yes9 TV

ముదిగుబ్బలో సిపిఎం పార్టీ గత కొంతకాలంగా హిందూ స్మశాన వాటిక కోసం పలు దఫాలుగా ధర్నాలు పోరాటాలు నిర్వహించింది ఫలితంగా ఈరోజు తహసిల్దార్ మహేశ్వర్ రెడ్డి గారు స్పందించి ముదిగుబ్బ బైపాస్ లో స్థలాన్ని పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ తాసిల్దార్ గారు సర్వేయర్లు మరియు సిఐటియు మండల కార్యదర్శి బాబ్జాన్ కో కన్వీనర్ టైలర్ ముస్తఫా పాల్గొన్నారు

Posted Under AP
Editor