శాఖా గ్రంధాలయం -ముదిగుబ్బ
ముదిగుబ్బ yes9TV
ముదిగుబ్బ మండల MPDO కార్యాలయం నందు గత కొన్ని సంవత్సరాలుగా బకాయి ఉన్న సెస్సు చెల్లించి ప్రస్తుత ఇంటి పన్ను వసూళ్లలో రావలసిన సెస్సు సకాలం లో చెల్లించి గ్రంధాలయ అభివృద్ధి కి దోహదపడాలని శ్రీయుత MDO గారిని వినతి పత్రం ద్వారా విన్నవించడమైనది…..
ముదిగుబ్బ శాఖా గ్రంథాలయ అభివృద్ధికి MPDO గారికి వినతి పత్రం సమర్పణ
