ముదిగుబ్బ మండలం లో B L A లకు శిక్షణ కార్యక్రమం

ముదిగుబ్బ Yes9TV

ముదిగుబ్బ మండలం లో B L A లకు శిక్షణ కార్యక్రమం…

మండలం లోని ఏఈఆర్ఓ గారైన మండల తహసిల్దార్ అధ్యక్షతన వివిధ పార్టీల B L A లతో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది…. తహసీల్దార్ మహేశ్వర్ రెడ్డి బిఎల్ఏ లకు సర్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ తుమ్మల మనోహర్ గారు మరియు బిఎల్ఏ లు పాల్గొన్నారు….

Posted Under AP
Editor