ముదిగుబ్బ, yes9 టీవీ
ఈరోజు ముదిగుబ్బ మండలం మంగలమడక పోడ రాళ్లపల్లి గుడ్డం పల్లి తాండ తదితర గ్రామాలను శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ శ్యామసుందర్ గ్రామాలలో రీ సర్వే భూములకు సంబంధించి మరియు ఎంజీఎన్ఆర్ సందర్శించడం జరిగింది( వి బి జి రాంజీ ఉపాధి హామీ పథకాన్ని) పండ్ల మొక్కల పెంపకం కార్యక్రమాన్ని జిల్లడ బండేరు ప్రాజెక్టును మొదలు కార్యక్రమాల ను సందర్శించి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను రైతులతోనూ కూలీలతోనూ పార్టీ నాయకులతోనూ మాట్లాడి క్షుణ్ణంగా పరిశీలించి ఇంకా కావలసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడడం జరిగింది…ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి బాపినేని రమేష్ బాబు ముదిగుబ్బ తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ కరణం ప్రభాకర్ నాయుడు మండల ప్రధాన కార్యదర్శి చినగాని నరసింహా యాదవ్ యువ నాయకులు కోట్ల బాబి గ మలక వేముల పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బండి మల్లికార్జున మొదలగు తెలుగుదేశం పార్టీ నాయకులు మండల తహసీల్దారు మహేశ్వర్ రెడ్డి ఎంపీడీవో,ఇరిగేషన్ అధికారులు ఎలక్ట్రికల్ అధికారులు ప్రభుత్వ అధికారులు ఆ గ్రామాల ప్రజలు పాల్గొనడం జరిగింది…
ముదిగుబ్బ మండలంలో కలెక్టర్ శ్యామసుందర్ విస్తృత పర్యటన: జిల్లడబండేరు ప్రాజెక్టు, ఉపాధి హామీ పనుల క్షేత్రస్థాయి పరిశీలన
