ముదిగుబ్బ గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామసుందర్

ముదిగుబ్బ Yes9Tv
ఈరోజు శ్రీయుత సత్య సాయి జిల్లా కలెక్టర్ గౌరవనీయులైన శ్రీ శ్యామసుందర్ గారు స్థానిక గ్రంధాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది పాఠకులు మరియు స్థానిక నాయకుల సమక్షంలో గ్రంధాలయ సేవలు ఎలా ఉన్నాయో తెలుసుకుని, పుస్తక, పత్రికా విభాగాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు……

Posted Under AP
Editor