YSR కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గుంతకల్లు నియోజకవర్గం సమన్వయకర్త,మాజీ శాసన సభ్యులు వై.వెంకటరామి రెడ్డి గారి ఆదేశాలతో ప్రజలకు హామీలిచ్చి వాటిని గాలికొదిలేసిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలు,అరాచకాలు,అన్యాయాలపై వెన్నుపోటు దినం సందర్బంగా గుత్తి పట్టణంలో వైస్సార్సీపీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై.నైరుతి రెడ్డి గారి ఆధ్వర్యంలో గాంధీ సర్కిల్ నందు నిరసన తెలిపి అనంతరం ఎన్నికల మ్యాణిపాస్ట్ లను తగల పెట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు,ప్రజలు,అభిమానులు పాల్గొని కూటమి ప్రభుత్వానికి వెతిరేకంగా నినాదాలు చేశారు.
చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైస్సార్సీపీ నిరసన: పాల్గొన్న వై.నైరుతి రెడ్డి
