ముదిగుబ్బ యస్ 9
రేషన్ కార్డ్స్ EKYC గడువు ఈ నేల ఆఖరి వరకు
ముదిగుబ్బ తహసీల్దార్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ముదిగుబ్బ మండలం కు సంబంధించిన రేషన్ కార్డ్స్ వివరములు.
Total cards.19257 వున్నాయి..
ఇంతవరకు EKYC చేయించుకొన్నవారు 17632 మంది ఉండగా…ఇంతవరకు EKYC చేయించు కొనివారు1625 మంది వున్నారు…EKYC ఇంతవరకు చేయించుకొని వారు ఈ నెలాఖరు లోపల చేయించుకొనవాల్సినదిగా మండలం లో వున్న ప్రజలకు తెలియ చేయటం జరిగింది…
రేషన్ కార్డ్స్ EKYC గడువు ఈ నేల ఆఖరి వరకు…
