*ISMA* *Influencers& social media Association* ( ఇస్మా ) నేషనల్ లెవెల్ లో బలమైన కార్పొరేట్ అడ్వర్టైజ్మెంట్ల కంపెనీల భాగస్వామ్యంలో ఏర్పాటైన సంస్థ ఇది..
భవిష్యత్తులో సోషల్ మీడియా రాజ్యం…
ఇక ముందు ముందు మనకు కార్పొరేట్ అడ్వర్టైజ్మెంట్స్, పొలిటికల్ & ఇండస్ట్రీ అడ్వర్టైజ్మెంట్లు, సోషల్ మీడియా ద్వారానే ప్రమోట్ చేయబడతాయి.
ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో బలమైన అసోసియేషన్ గా మన అందరి సహకారంతో ఇస్మా రూపుదిద్దుకుంటుంది. దీనికి మీ అందరి సహకారం కావాల్సి ఉంది. ఇస్మా మనందరికీ కాసుల పంట పండిస్తుంది. కార్పొరేట్, ఇండస్ట్రియల్ పొలిటికల్ advertisements అన్ని మన అసోసియేషన్ ద్వారానే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇస్మాలో మీరు జాయిన్ కావడం వలన మీరు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇస్మా కార్యక్రమాలు అన్ని రాష్ట్ర కార్యాలయం ద్వారా వారి ఖర్చులతోనే నిర్వహించబడతాయి. జూన్ నెలలో అనంతపురంలో అతిపెద్ద ఇస్మా కార్యక్రమం జరుగుతుంది.
అందరూ భాగస్వామ్యం కండి ఆర్థికంగా ఎదగండి
మరిన్ని వివరాలకు సంప్రదించండి
ISMA జిల్లా కార్యాలయం
విద్యుత్ నగర్ సర్కిల్
ప్రభాకర్ రెడ్డి. (ISMA)
News tube.
9000144466
MS Vali No. 95506 37637
anji Anantapur. No
Tarimela Raju. No+91 78933 99881
Ganesh no
Tara Jyoti no.+91 70756 89658
Satish no
ISMA (ఇన్ఫ్లుయెన్సర్స్ & సోషల్ మీడియా అసోసియేషన్) లో ఉచితంగా చేరండి – ఆర్థికంగా ఎదగండి!
