దేశ రాజకీయాల్లో భారీ మార్పులకు సంకేతాలు..!
బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో బీజేపీ దూకుడు కొనసాగిస్తోంది.. అసోంలో వరుసగా మూడోసారి విజయం దిశగా బీజేపీ పయనం.
కేరళలో UDF స్పష్టమైన ముందంజ.
తమిళనాడులో TVK భారీ ఆధిక్యంతో, కొత్త సమీకరణాలు సృష్టిస్తోంది.
దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొత్త రాజకీయ దిశను సూచిస్తున్నాయి..!
