ప్లాష్.. న్యూస్..ధర్మవరంలో దారుణం…

ప్లాష్… న్యూస్……..
ధర్మవరం పట్టణం చంద్రబాబు నగర్ లో కురుబలకోటకు చెందిన రమణారెడ్డి(40) అనే వ్యక్తిని రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్యాచేశారు.మృతుడు తేరు పండుగ కోసం బంధువుల ఇంటికి వచ్చినట్లు తెలిసింది. రమణారెడ్డి హత్య చేసిన దుండగులు బంధువుల ఇంటివద్దే పడవేశారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సిఉంది.

Posted Under AP
Editor