ఉరవకొండ లో విద్యుత్ శాఖ అధికారులు మంగళవారం రోజున డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి డాక్టర్ బి.ఆర్ ఆశయాలు కొనసాగిద్దామని తెలియజేసుకున్నారు.
ఉరవకొండలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు: విగ్రహానికి పూలమాలలతో నివాళి
