Latest Posts

కళ్యాణదుర్గంలో వైసీపీ నేత ఎర్రిస్వామి అరెస్ట్: రూ. 7 లక్షల కోట్ల నకిలీ స్టేట్‌మెంట్లతో భారీ మోసం

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం.

*అనంతపురం : కళ్యాణదుర్గంలో వైసీపీ నేత ఎర్రిస్వామి అరెస్టు..!*

*తన అకౌంట్‌లో రూ.7 లక్షల కోట్లు ఉన్నాయంటూ, ప్రజల్ని మభ్యపెట్టి డబ్బులు కొల్లగొట్టిన వైసీపీ నేత ఎర్రిస్వామి..!*

*యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నకిలీ స్టేట్మెంట్లతో పాటు, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి, నకిలీ స్టాంపులు తయారు చేసిన వ్యవహారంపై.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారుల ఫిర్యాదుతో ఎర్రిస్వామిపై కేసు నమోదు..!*

*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ అధికారుల సంతకాలు కూడా ఫోర్జరీ చేసినట్లు గుర్తింపు..!*

Posted Under AP
Editor