విజయవాడ, అమరావతి.
*అమరావతి : SRM యూనివర్సిటీలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభోత్సవం..!*
*1S, 1Q క్వాంటం టెస్ట్ బెడ్స్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.*
*టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సహా డీఆర్డీవో సహకారంతో.. SRM వర్సిటీ, గన్నవరం మేధా టవర్స్‌లో క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ ఆవిష్కరణ.*
*దేశంలోనే క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్..!*
*ప్రారంభోత్సవానికి నేషనల్ క్వాంటమ్ మిషన్ శాస్త్రవేత్తలు సహా ఐఐటీ ప్రొఫెసర్లు హాజరు..!*
