Latest Posts

ముదిగుబ్బలో ‘మన ఊరు-మన జెండా’ కార్యక్రమం: రేపు చిన్నకోట్ల గ్రామానికి విచ్చేయనున్న బీజేపీ నేతలు!

*రేపు అనగా 06-03-2026 వ తేదీన సోమవారం ఉదయం 10:00 గంటలకు ముదిగుబ్బ మండలంలోని చిన్నకోట్ల గ్రామంలో మన ఊరు-మన జెండా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సత్య సాయి జిల్లా బిజెపి అధ్యక్షులు G.M.శేఖర్ గారు,సత్యసాయి జిల్లా మన ఊరు మన జెండా కార్యక్రమం ఇంచార్జ్ చల్లపల్లి నరసింహారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు పాల్గొంటున్నారు. కావున మండలంలోని ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తలు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము.
*గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ ముదిగుబ్బ ఎంపీపీ & ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు

Posted Under AP
Editor