Latest Posts

పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం రెగ్యులర్ ఈవోగా సాకే రమేష్ బాబు బాధ్యతల స్వీకరణ!

పెన్నహోబిలం దేవాదాయ శాఖ గౌరవ కమిషనర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పెన్నహోబిలంనకు రెగ్యులర్ ఈవోగా శ్రీ సాకే రమేష్ బాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు ఈరోజు వరకు ఇంచార్జి గా సేవలు అందించిన శ్రీ సి ఎన్ తిరుమలరెడ్డి గారి నుండి బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ రేగాటి నాగరాజు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు తో కలిసి దేవస్థానం అభివృద్ధి మరియు భక్తులకు మెరుగైన సేవలు అందిస్తూ ఈ స్వామివారి కృపాకటాక్షాలతో అభివృద్ధి చేయడం జరుగుతుంది అని
కార్యనిర్వహణ అధికారి
సాకే రమేష్ బాబు విలేకరులకు తెలియజేశారు.

Posted Under AP
Editor