To,
The press reporters,
Uravakonda.
Sir,
తమరికి తెలియజేయునది ఏమనగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నిత్య అన్నదాన మునకు ఇంతవరకు ఇంచార్జ్ ఈ.వో.గా ఉన్నటువంటి శ్రీ సీ. ఎన్.తిరుమల్ రెడ్డి గారి కుమార్తె సి. దక్షితా రెడ్డి గారు థిస్ 10,000/-(పదివేల రూపాయలు) అన్నదాన పథకమునకు శాశ్వత చెందా కింద విరాళంగా ఇచ్చి ఉన్నారు.సదరు మొత్తమును ఫిక్సెడ్ డిపాజిట్ రూపంలో పెట్టడం జరుగుతుంది. డిపాజిట్ పైన వచ్చే ఇంట్రెస్ట్ ను అన్నదానం కింద ఖర్చు చేయడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మీనుగ రామకృష్ణ, ఇంద్రావతి సుధాకర్ , తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
సాకే రమేష్ బాబు, కార్యనిర్వహణ అధికారి
