గుత్తి లో స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్ర ర్యాలీ…

 

అనంతపురం జిల్లాలో
గుత్తి మున్సిపాలిటీ పరిధిలో భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమీషనర్ బి.జబ్బార్ మియా అధ్యక్షతన శనివారం గుత్తి మునిసిపాలిటీ లో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర, సింగిల్ ప్లాసిక్ సంపూర్ణ నిషేధం, పల్స్ పోలియో కార్యక్రమం డిసెంబర్, 21,22 వరకు ర్యాలీ కొనసాగుతుంది. మేనేజర్ రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్ భాష, ఆర్.ఓ సతీష్ కమలాకర్, ఏ.ఈ లు గోవిందప్ప, హరికిరణ్ మెప్మా టి.యం.సి లు శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్, సి.ఓ షరీఫ్, అమర్నాథ్, అయేషా, రమ్యతేజ,, సచివాలయ సిబ్బంది, మునిసిపల్ సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఆశావర్కర్ల సిబ్బంది, మెప్మా ఆర్.పి.లు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

Posted Under AP
Editor