Latest Posts

పంచముఖి ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి మండల కన్వీనర్..

Yes. 9tvయాడికి

యాడికి మండల కేంద్రంలోని వెంగమనాయుడు. కాలని యందు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం శుక్రవారం. గణపతి పూజ. శనివారం. హోమం . అదివారం ఉదయం, వినయకా.నాగదేవతల. పంచముఖ ఆంజనేయస్వామి .ద్వజస్థంభం విగ్రహా ప్రతిష్ట’కార్యక్రమంలో పాల్గొన్న మండల టిడిపి కన్వీనర్ రుద్రమ నాయుడు,భక్తులు, గ్రామప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.

Posted Under AP
Editor