పంచముఖి ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి నాయకులు..

Yes 9tvయాడికి

యాడికి మండల కేంద్రంలోని వెంగమనాయుడు. కాలని యందు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం శుక్రవారం. గణపతి పూజ. శనివారం. హోమం . అదివారం ఉదయం, వినయకా.నాగదేవతల. పంచముఖ ఆంజనేయస్వామి .ద్వజస్థంభం విగ్రహా ప్రతిష్ట’కార్యక్రమంలో పాల్గొన్న మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్ .మరియు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు బొంబాయి బ్రదర్ వెంకటనాయుడు వార్డ్ సభ్యులు మేకల రామచంద్ర, పేరం పరమేశ్వర రెడ్డి, వేములపాడు కుళ్లాయి రెడ్డి, స్టోర్ డీలర్ మార్ల రాము,భక్తులు, గ్రామప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.

Posted Under AP
Editor