Yes. 9.tv యాడికి
పలు వివాహ కార్యక్రమలకు హాజరైన వైసిపి మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్
గుత్తి మండలం తాడిపత్రి రోడ్డు నందు స్పందన ఫంక్షన్ హాల్ లో దేవన వారి వివాహ కార్యక్రమానికి మరియు అయ్యవారిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కల్యాణమండపంలో యాతం వారి వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ( దేవన హిమవర్ష రెడ్డి వెడ్స్ మంజు భార్గవ రెడ్డి ) ( యాతం శ్రీనివాసరెడ్డి వెడ్స్ మాధవి )ఆశీర్వదించిన మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్ మరియు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు అవుకు నాగరాజు, గొడ్డుమర్రి రామమోహన్,వార్డ్ సభ్యులు పేరం పరమేశ్వర రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి కోట చౌదరి, దూద్ వలి తదితరులు పాల్గొనడం జరిగింది.