Yes. 9tvయాడికి
వారియర్స్ టీం తాడిపత్ర
తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ల ఏర్పాటు
యాడికి: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీ ఎస్ మందకృష్ణ ఆదేశాల మేరకు,
తాడిపత్రి నియోజకవర్గం
కో ఇన్చార్జ్ ఎంపీ పుల్లయ్య ఆధ్వర్యంలో శనివారం
తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలంలో నూతన కమిటీల సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఎమ్మార్పీఎస్ యొక్క విధి విధానాలు గురించి వివరించడం జరిగింది. అందులో యాక్టివ్ గా పని చేసే వారిని కమిటీ లో ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. తూట్రాల పల్లి,పచ్చరామేకలపల్లి, పెద్ద పేట, గ్రామాలలో నూతన కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలలో మండల అధ్యక్షుడు జి. నరసింహులు, మండల ఉపాధ్యక్షులు సూర్యుడు,
ఎమ్మార్పీఎస్ నాయకులు. జి కుల్లాయప్ప, జి రామాంజనేయులు,
మరియు
పచ్చార మేకలపల్లి గ్రామం పులి ఓబులేసు, పులి గంగాధర్, శివ, మరియు తుట్టాలపల్లి గ్రామం
రంగస్వామి, బాలరాజు, అశోక్ ,లక్ష్మీనారాయణ,నారాయణస్వామి, శివ,
కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
