Latest Posts

యాడికి లో రెండవ రోజు టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం..!

ఎస్.9 )యాడికి

యాడికి మండల కేంద్రంలోని శ్రీ శివ లక్ష్మీ చెన్నకేశవస్వామి ప్రాంగణంలో రెండవ రోజు టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం మండల కన్వీనర్ గోర్తి రుద్రమ నాయుడు ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ప్రతి ఒక్కరూ టిడిపి సభ్యత్వం నమోదు చేసుకుని, ప్రతి ఒక్కరికి టిడిపి సభ్యత్వం తీసుకోవాలని తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో దామినేనినేని నరసింహచౌదరి, చంద్రశేఖర్ రెడ్డి, చంద్ర, బాలు,ఫైబర్ చందు,పాల్గొన్నారు

Posted Under AP
Editor