అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో బుధవారం నిర్వహించిన ” షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూలు తెగల వర్గాల వారి నుండి ఫిర్యాదుల స్వీకరణకై ప్రత్యేక గ్రీవెన్స్ ” కార్యక్రమంలో పాల్గొని అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి,I.A.S గారు…

అనంతపురం:21.08.2024.

జిల్లా కలెక్టర్ తో పాటు ప్రజల నుంచి అర్జీల స్వీకరించే కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బి. వినూత్న,డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, డిఆర్డిఏ పిడి ఓబులమ్మ, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

——————————————-

DIPRO.I&PR.ATP..

Posted Under AP
Editor