అనంతపురం.
06.08.2024.
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిలతో సమావేశమైన అనంతపురం జిల్లా కలెక్టర్, ఎస్పీ..

అమరావతి రాష్ట్ర సచివాలయం 5వ భవనంలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, గౌరవ ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్ లతో అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ గారు, జిల్లా ఎస్పీ కెవి.మురళీకృష్ణ గారు సమావేశం కావడం జరిగింది.
