శ్రీ హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు..

ది:01:06:2024 తేదిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం గుట్టమల్లారం గ్రామం హనుమాన్ టెంపుల్ నందు శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమలు నిర్వహించి నియోజకవర్గం ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు గౌ”శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు,

 

ఈ కార్యక్రమం లో

ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Editor