నెల రోజుల్లో పౌరసత్వం చట్టం అమలు..!

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీఏఏను నెల రోజుల్లో దేశమంతటా అమలు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆన్‌లైన్ పోర్టల్.. రిజిస్ట్రేషన్‌ల కోసం సిద్ధమైంది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ సైతం సీఏఏ అమలుపై డ్రై రన్‌లను పూర్తి చేసిందని విశ్వనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.

Editor