Latest Posts

నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు…

 

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలో నూతనంగా మంజూరైన రెండు కొత్త స్లీపర్ క్లాస్ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ.పాయం వెంకటేశ్వర్లు గారు…

 

ఈ కార్యక్రమంలో

ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…

Editor