Latest Posts

ఆధార్ అప్డేట్ కోసం… పసిపిల్లలతో అర్థ రాత్రి సైతం పడిగాపులు పడుతున్నా ఆదివాసీలు…

ప్లాష్ న్యూస్…

 

ఆధార్ అప్డేట్ కోసం… పసిపిల్లలతో అర్థ రాత్రి సైతం పడిగాపులు పడుతున్నా ఆదివాసీలు…

వివరాల్లోకి వస్తే…

అశ్వాపురం మండలం మనుబోతులగుడెం ఆదివాసీలు ఆధార్ అప్డేట్ చేసుకోవడం కోసం గత 3 రోజులుగా తిరుగుతూనే ఉన్నారు.కానీ ప్రజలు తండోపతండాలుగా రావడం వలన మణుగూరులో ఒక్కటే ఆధార్ అప్డేట్ కేంద్రం ఉండడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.

 

కలెక్టరు గారు ఆలకించండి…

మణుగూరులో ఆధార్ అప్డేట్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని వివిధ పార్టీల నాయకులు,ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.

 

YES 9TV

REPORTER

G.SHASHIREKHA…..

Editor