తేదీ:30-1-2024.
ఈరోజు అనగా మంగళవారం మణుగూరు ప్రజా భవన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందుమహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన *పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు*
*పాయం గారు మాట్లాడుతూ* కేవలం అహింస ద్వారానే మానవ సమాజం హింస నుంచి బయటపడుతుందని స్వసంత్రం అనగా అందరికీ సమాన బాధ్యత హక్కు గ్రామ స్వరాజ్యం అనగా అందరికీ పని కూడు గుడ్డ గూడు విద్య ఆరోగ్యం జాతి కుల మత స్త్రీ పురుష భేదము లేని సమాజ స్థాపన బాపూజీ ఆశయం ఆయన నడిస్తే వెంటపడి ఉరికింది ప్రేమ ఇస్తేనే ప్రేమవస్తుంది అని చాటి చెప్పిన ప్రేమ మూర్తి కఠిన హృదయాలైన గాంధీయిజం ముందు తలదించాయి ఆహార నియమాలు అహింస స్వయ క్రమశిక్షణ మహాత్మా గాంధీ అరాచనా మహాత్మా గాంధీ అరాచన సిద్ధాంతాలేదేశ ప్రగతికి ప్రపంచశాంతికిమానవ మనుగడకు శరణ్యం అని దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు సైతం అర్పించిన మహా నేత మన మహాత్మా గాంధీ గారు అని కొని ఆడారు
ఈయొక్క కార్యక్రమానికి
ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
✍️✍️ జీ.శశిరేఖ
