🕉️ పాదయాత్రను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు 🕉️
- భద్రాచలం రామ మందిరానికి మొక్కుబడి, చెల్లించుకోవడానికి పాదయాత్రగా బయలుదేరిన మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు
మణుగూరు మండలం
తేదీ:30-1-2024
పినపాక నియోజకవర్గ చరిత్రలోనే భారీ మెజారిటీతో శాసనసభ్యులుగా ఎన్నికైన శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారి గెలుపు సందర్భంగా మణుగూరు మండల మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకురుల్లు కోలపిన్ని మానస, గద్దల ఆదిలక్ష్మి, పాల్వంచ సుజాత, ఆముదాల శ్యామల, కుమ్మరి కుంట్ల మౌనిక, కృష్ణవేణి లు మణుగూరు నుండి భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి మోక్కు తీర్చుకోవడానికి పాదయాత్రగా బయలుదేరడమైనది,పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన *పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు* , ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…*
