మణుగూరు 100 పడకల ఆసుపత్రిలో బయటపడ్డ లంచగొండి వ్యవహారం…

💥 #మణుగూరు 100 పడకల ఆసుపత్రిలో బయటపడ్డ లంచగొండి వ్యవహారం..

 

🔹 గత ప్రభుత్వం లో పాలకుల తాలూకా అవినీతి బుద్దులు ఉద్యోగులు నేటికీ కొనసాగింపు..🤷‍♂️

 

👉 గర్భిణీ స్త్రీలు #చెక్అప్ కి వచ్చిన, #డెలివరీ అయినా వారివద్ద రెండు వేల నుండి మూడు వేలు #లంచం తీసుకున్న నర్సులు…

 

🔸 డెలివరీ అయ్యాక మీ #బేబీని ఇవ్వాలంటే ముందు #డబ్బులు ఇవ్వాలి అనీ ఆపరేషన్ కి ముందే మాట్లాడుకొని మరి డెలివరీ చేస్తున్నారు అని గర్భిణీ స్త్రీలు, కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు..

 

💥 ఇలాంటి వసూళ్ల సంగతి తెలిసే గతంలో హేచ్చరించిన సూపరడెంట్ #సునీల్ గారు. అయినా వారి హేచ్చరికలను లెక్కచేయ్యక ఏదేచ్చాక వసూళ్లు చేస్తున్నారు..

 

🔹 ఇలా వసూలు చేసే క్రమంలో ఈ వీడియో నేడు లభ్యం అయినది. తక్షణమే ఇలాంటి వారిని #వృత్తినుండి తొలగించి అమాయక పేద ప్రజలకు #న్యాయం చెయ్యాల్సిందిగా సామజిక కార్యకర్త గా ప్రజల పక్షణ కోరుతున్నాను.. ✊

 

#hospetelstaffscam

 

#జై_భీమ్.. ✊✊

 

#సాయికుమార్_కోడిరెక్కల 🔥✍️

#సామజిక_కార్యకర్త 🤝

Editor