ప్రశంసా పత్రం అందుకున్న తుళ్లూరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కల్లెక్టర్ ప్రియాంక ఆల గారి చెతులమీదుగా ప్రశంసాపత్రం అందుకున్న జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య గారు.ఈ సందర్భంగా ఎంపీపీ ముత్తినేని సుజాత గారు బ్రహ్మయ్య గారిని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్,ఎస్కె ఖదీర్,ఎంపీటీసీ లు కమటం నరేష్,ఎనిక రవి,అశ్వాపురం సొసైటీ వైస్ ఛైర్మన్ గాదె వెంకటరెడ్డి,మండల కాంగ్రెస్ నాయకులు ముత్తినేని వాసు,వేములపల్లి రమేష్,ఊసా అనిల్ కుమార్,బెల్లి బాబురావు,మూర్వినేని చంద్రకళ,జానపాటి నాగేశ్వరరావు,వలబోజు మురళీకృష్ణ,సవలం అనిల్ కుమార్,బాగం మహేష్,అక్కినపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రశంసా పత్రం అందుకున్న తుళ్లూరి..
