సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు…

రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. దాంతో సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు నిలిచాయి. ‘గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ’ సినిమాలు సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానున్నాయి. అయితే ఒకేసారి అన్ని సినిమాలు విడుదల కావడంతో థియేటర్లు దొరకడం కష్టమైంది. దాంతో ఈగల్ వాయిదాకి నిర్మాత టీజీ విశ్వప్రసాద్, రవితేజ అంగీకరించడంతో ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Editor