‘గుంటూరు కారం’ సినిమాలో మాస్ స్పైసీ సాంగ్..

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న మూవీ ‘గుంటూరు కారం’. ఈ సినిమా 2024 జనవరి 12 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అయితే ఈ మూవీలో ఒక మాస్ స్పైసీ సాంగ్ చేస్తున్నామని నాగవంశీ ట్వీట్ చేశారు.

Editor