పెండింగ్‌లో ఉన్న మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కోరారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌కు అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోమవారం సీఎంకు ఆయన బహిరంగ లేఖ రాశారు. 12,500 మంది బాధితులకు పూర్తిస్థాయి ముంపు పరిహారం చెల్లింపులో తీవ్రజాప్యం జరిగిందన్నారు. పలు అంశాలు లేఖలో సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
సీఎం రేవంత్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ..
