ఎగ్జిట్ పోల్స్ : తెలంగాణలో హంగ్.. లేదంటే కాంగ్రెస్ కే అధికారం..

-ఆరా తెలంగాణ ఎగ్జిట్ పోల్స్

 

కాంగ్రెస్ : 58-67, బీఆర్ఎస్ : 41-49, బీజేపీ 5-7, ఇతరులు 7-9

 

-సీఎన్ఎన్ న్యూస్ 18

 

కాంగ్రెస్ : 56, బీఆర్ఎస్ : 48, బీజేపీ 10, ఎంఐఎం : 5, ఇతరులు 0

 

-సీ ప్యాక్ తెలంగాణ ఎగ్జిట్ పోల్స్

 

కాంగ్రెస్ : 65, బీఆర్ఎస్ : 41, బీజేపీ 4, ఇతరులు 9

 

-చాణక్య స్ట్రాటజీ తెలంగాణ ఎగ్జిట్ పోల్స్

 

కాంగ్రెస్ : 67-78, బీఆర్ఎస్ 22-31, బీజేపీ 6-9, ఎంఐఎం 6-7

 

-పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్ తెలంగాణ ఎగ్జిట్ పోల్స్

 

కాంగ్రెస్ : 68, బీఆర్ఎస్ : 35-40, బీజేపీ 7-10, ఇతరులు 6-9

 

మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ చూస్తే కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతున్నాయి. ఇక కొన్ని సర్వేలు మాత్రం హంగ్ వస్తుందని చెబుతున్నాయి. ఓవరాల్ గా చూస్తే అయితే హంగ్ లేదంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అర్థమవుతోంది.

 

ఇక కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతారన్న సమాచారం అందుతోంది. అన్నీ సర్వేల్లో కామారెడ్డిలో కేసీఆర్ వెనుకబడ్డారని అర్థమవుతోంది.

Editor