నన్ను రూమ్‌కి రమ్మన్నాడు- షకీలా..

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. తాజాగా తమిళ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న షకీలా కూడా స్పందించారు. తాను కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తనను అడ్జెస్ట్‌మెంట్ అడిగారు అని తెలిపింది. రూమ్‌కి రమ్మన్నాడు అని కూడా షకీలా తెలిపింది. ఈ విషయాన్ని నేను టాలీవుడ్‌లో కూడా దైర్యంగా చెప్పగలను అని అన్నారు.

Editor